ఏడు కోట్లు కట్టిన నాగార్జున

మొదటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో ముందు చూపుతో వ్యవహరిస్తున్న హీరో నాగార్జునకు ఇక్కడ ఏడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమి రెగ్యులరైజేష్ న కోసం ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఏడు కోట్ల రూపాయలు చెల్లించారు. అక్కడ ఎకరం రేటు పాతిక కోట్ల రూపాయలు ఉన్నట్టు సమాచారం. అంటే అక్కడి నాగార్జున భూమి విలువ 150 కోట్ల పై మాటే. ఈ గురుకుల్ ట్రస్ట్ భూముల క్రమబద్ధీకరణ కోసం రాజకీయ నాయకులు, బ్యురాక్రాట్లు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నట్తు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications