నందమూరి హీరోలతో అది సాధ్యమా?

Chandrababu Naidu
ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులమే సామాజిక సత్యం. ఆ విషయాన్ని వామపక్షాలు కూడా గ్రహించాయి. బీసీల పార్టీగా తెలుగుదేశం ను ఎన్టీఆర్ తీర్చిదిద్దారు. ఆ మార్గంలో పయనించడంలో చంద్రబాబు నాయుడు కొద్దిగా విఫలమైనా ఆనాడు ఎన్టీఆర్ నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగాయి.


ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి నందమూరి బ్రాండ్ హీరోల సహకారం కోరుకోవడం చర్చనీయాంశమైంది. నందమూరి అందగాళ్ళు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తే బీసీ ఓటు బ్యాంకు దూరమవుతుందన్న అభిప్రాయం ఉంది. సామాజిక సత్యాలు వేరు, సినిమా ఆకర్షణ వేరు అని చంద్రబాబు నాయుడు భావిస్తే ఆయనకు చేదు అనుభబాలే ఎదురవుతాయి.

ఎన్టీఆర్ తన పార్టీని ఎప్పుడూ కమ్మ పార్టీగా ప్రొజెక్ట్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం చేస్తే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశముంది. నందమూరి హీరోలు తమ ఓట్లను తెలుగుదేశం పార్టీకి వేయవచ్చు కానీ పెద్ద సంఖ్యలో అభిమానులను సమీకరించే అవకాశం కన్పించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+