చిన్న ఎన్టీఆర్ వి ఇంత చిన్న కోర్కెలా?

ఎటు తిరిగీ గన్నవరం టికెట్ వద్దే పేచీ వస్తోంది. కళ్యాణ్ రామ్ ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతుండగా ఎన్టీఆర్ మరొకరి పేరు సిఫార్సు చేస్తున్నారు. నందమూరి అందగాళ్ళ ప్రచారంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది చంద్రబాబు నాయుడు అలోచించుకోవలసిన అవసరం. సినిమా హీరోలు మూడు రాజకీయ పార్టీల పక్షాన చేరడంతో సినిమా బలమొక్కటే సరిపోదు. శక్తివంతమైన నినాదాలు, విధానాల తో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగవలసిన అవసరముంది. కాంగ్రెస్- టీఅర్ ఎస్ ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నందువల్ల తెలుగుదేశం ఇప్పుడు దాదాపు అధికారానికి దూరమైనట్టే లెక్క.












Click it and Unblock the Notifications