ఏక మవుతున్న సిహెచ్ లు

Chiranjeevi-Chandrababu-Chandrasekhar
చంద్రబాబు నాయుడు, చిరంజీవి, చంద్రశేఖరరావులలో ఉమ్మడిగా ఉన్న విషయమేమిటి? ముగ్గురి పేర్లు ఆంగ్లంలో సిహెచ్ తో ప్రారంభమవుతాయి. పైగా ఈ ముగ్గురిలో ఇద్దరు రాజకీయ అలయెన్సులు పెట్టుకునే అవకాశం బాగా ఉంది. కొన్ని పరిస్ధితులు తోసుకు వస్తే తెలంగాణ వరకు ముగ్గురూ ఏకమయ్యే అవకాశాలను తోసిపుచ్చలేం.

తమ పార్టీలకు సంబంధించి ఈ సిహెచ్ లు ముగ్గురూ అంతర్గత ప్రజాస్వామ్యంతో సంబంధంలేని నిరంకుశులు. తమ పార్టీల్లో ద్వీతీయ శ్రేణి నాయకులు లేకుండా వన్ టు టెన్ స్ధానాల వరకు వీరే. విధాన నిర్ణయాలకు సంబంధించి కూడా చంద్రబాబు, చంద్రశేఖరరావు తమ తమ పార్టీల్లో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. చిరంజీవికి సంబంధించినంత వరకు అది ఆయన కుటుంబ వ్యవహారం. మహా సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో పరిస్ధితి అటువంటిది కాదు. ఆ పార్టీలో వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి పెద్ద నాయకుడు కూడా ఒక్కోసారి ఒక చిన్న అలగా మారిపోవలసి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+