ముమైత్ కు 30 లక్షలట!

ముమైత్ ఖాన్ పారితోషికం 30 లక్షల రూపాయలకు చేరుకుందట. మొదట జూనియర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చి 1500 రూపాయల పారితోషికం మాత్రమే పుచ్చుకున్న ముమైత్ ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడామె పారితోషికం బాగా పెరిగింది.
ముమైత్ హీరోయిన్ గా నటించిన "మంగతాయారు టిఫిన్ సెంటర్ " ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో ఆమె అంగాంగ ప్రదర్శన యువతను, సినీ పరిశ్రమ ప్రముఖులను ఆకర్షించింది. ఆమెకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications