మహారధి స్క్రిప్టు తో బాలయ్య రాజకీయ భేరి?

దీని నిమిత్తం ఆయన గుంటూరు లో బహిరంగ సభను ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.అలాగే మహారధి ..అన్న ఎన్టీ ఆర్ కి వీరాభిమాని కావటం,ఆయనపై ఓ పుస్తకం రాయిటం కూడా జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం ప్రకటనబహిరంగ సభ ఉపన్యాసంకి ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు స్క్రిప్టు రాసాడని చెప్పుకున్నారు. అలాగే బాలయ్య స్పీచ్ లకు భారవి స్క్రిప్టు అందిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే మహారధే ఫైనల్ అయ్యారని సమాచారం. ఏదిమైనా సినీ రచయితులు సినిమాలకు రాసినట్టే డైలాగులు ప్రాసలతో రాస్తే సహజత్వం కోల్పోయి నాటకం డైలాగులుగా మిగులుతాయని అనుభవంతో కొందరు సీనియర్లు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications