చిరుకు పోటీగా 'బాలయ్య' గర్జన

తద్వారా తామంతా టీడీపీ వెన్నంటే ఉన్నామని తమ అభిమానులకు సంకేతాలు పంపుతారు. ఇక ఈ సభ ద్వారా కోస్తా జిల్లాలోని యువత కు బాలయ్య పై ఉన్న క్రేజ్ ని ఓట్లు గా మార్చుకోవాలని సీనియర్లు వ్యూహరచన చేస్తున్నారు. అక్టోబర్ లో ఈ సభ జరగనుందని ...అఫీషియల్ గా బలకృష్ణ రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఈ సభ కల్గిస్తుందని సమాచారం. మరో ప్రక్క నందమూరి అభిమానులు చిరు పార్టీ ప్రకటించటంతో తమ అభిమాన నటుడు రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ కల నెరవేర్చటానికే ఈ యువరత్న గర్జన అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications