రోజా క్లిప్ తో మజా మజా

రోజాను రాజకీయంగా దె బ్బతీయడానికి రోజా పోలికలు గల ఒక ఎస్ ఎం ఎస్ క్లిప్ ను కొందరు తెలుగుదేశం నాయకులు ప్రచారంలో పెట్టారు. ఆమె ప్రత్యర్ధులు ఆమెను నైతికంగా దెబ్బతీయడానికే ఇలా చేశారు. కానీ తళుక్కుమనే పలువరసతో రోజా ఇటువంటి వాటిని చక్కగా ఎదుర్కోగలదు.
రోజా చిత్తూరుకు చెందిన ఒక రెడ్డి కుటుంబానికి చెందిన వారు. చిత్తూరు జిల్లాలో కమ్మవారికంటే రెడ్ల డామినేషన్ నాలుగు రెట్లు ఎక్కువ. అందువల్ల చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా రోజాను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, గత ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఆమె కొద్ది ఓట్ల తేడాతో ఓడి పోయినప్పటికీ బహిరంగ సభల్లో సామాన్య ప్రజలను మెప్పించేలా మాట్లాడడం ఆమె ప్లస్ పాయింట్. ఇప్పుడు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాల దుమ్ము దులుపుతోంది. రోజా ఇదే విధంగా కొనసాగితే తెలుగుదేసం పార్టీలో ఆమె కీలక పాత్ర వహించడానికి ఇంకా ఎంతో కాలం పట్టదు.












Click it and Unblock the Notifications