శోభన లేటు వయసు ప్రేమాయణం

శోభన, రాహుల్ నెహ్రా వ్యవహారం ఇప్పటికే తమిళ పత్రికలకు ఎక్కింది. శోభన కు తన భర్తతో అక్రమ సంబంధం ఉందని నిర్దారించుకున్న రాహుల్ భార్య శాలిని "నా భర్త నాకే సొంతం" అన్న రీతిలో పబ్లిక్ గా ముందుకు వచ్చింది. " నేను డెంటి ష్టన్ ను. నా భర్త రాహుల్ మెహ్రా సాఫ్ట్ వేర్ ఇంజినీరు. 1998 లో మేం పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్ళి చేసుకున్నాం. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మేం చాలా కాలం నార్త్ ఇండియాలో ఉన్నాం. రాహుల ఏడాదిగా చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను శోభన వలలో ఎలా పడ్డాడో తెలియదు గానీ వారిద్దరి అక్రమ సంబంధం చాలా వరకు వెళ్ళింది. ఇటీవల నాకు విడాకుల నోటీసు పంపిస్తే నిరాకరించాను." అని శాలిని చెప్పింది. తన భర్తను కాపాడుకునేందుకు శోభన ఇంటి ముందు నిరాహార దీక్ష చేయడానికైనా తాను సిద్ధమమని ఆమె అంటోంది.












Click it and Unblock the Notifications