జీవితకు ఆ చాన్స్ ఉందా?

అయితే రాజశేఖరరెడ్డి జీవితకు ఆ పదవి ఇస్తారో లేదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన మరదలిని ఒక దర్శకేంద్రుడు వాడుకుని మోసం చేశాడని, సినిమా హీరో ఫక్కీలో అతడిని ఆఫీసులోనే కొట్టి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి జరిగిన విషయం చెప్పిన "ఘనత" రాజశేఖర్ ది. అలాగే రాజశేఖర్ కు కావలసిన "సరుకు"లను అన్నిటినీ అతి తక్కువ ధరలకు సప్లయ్ చేయడంలో జీవితది అందె వేసిన చేయి అని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉంది. మొత్తానికి రాజకీయ నాయకులుగా రాణించడానికి ఉండాల్సిన సుగుణాలు అన్నీ ఈ భార్యాభర్తలకు ఉన్నాయన్నమాట.












Click it and Unblock the Notifications