వైఎస్ వైరాగ్యం, వైభోగం

అయితే చంద్రబాబు నాయుడికి సరైన ప్రత్యర్ధి రాజశేఖరరెడ్డే. చంద్రబాబు నాయుడు మానసికంగా ఎంత పిరికివాడో వైఎస్ అంత ధైర్యంతో వ్యవహరిస్తున్నారు, బాబు అవినీతి కంటే వైఎస్ మీద అవినీతి ఆరోపణలు వంద రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటికిప్పుడు వ్యతిరేకత పెద్దగా లేకపోవడం గమనార్హం.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అవినీతి ఊబిలో కూరుకుపోయి ధన స్వామ్యంతో పనిచేస్తున్నాయన్న సత్యం అందరికీ తెలుసు. కానీ ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో కూడా అవే లక్షణాలు కన్పించడం చెప్పుకోదగిన విశేషం. ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications