చానళ్ళా? చేపల చెరువులా?

ఒక టీవీ న్యూస్ చానల్ బతకాలంటే ఏం చేయాలి? యాడ్స్ సరిపడినన్ని వస్తాయా? న్యూస్ చానల్ కు ఎంటర్ టైన్ మెంట్ చానల్ కు వచ్చిననన్ని యాడ్స్ రావు. మరి ఈ విషయం తెలిసికూడా ఎందుకింత ఎగబడి చానల్స్ పెడుతున్నారు. అక్కడే మతలబు ఉంది. కాస్త నష్టం భరించినా ప్రభుత్వం నుంచి ఏదో ఒక లాభం పొందలేకపోతామా అన్న ఉద్దేశంతో నష్టాన్ని భరించడానికి వీరు ముందుకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ గేమ్ లో టీవీ జర్నలిస్టులు సమిధలవుతున్నారు.












Click it and Unblock the Notifications