ఐటి కంపెనీల హైద్రా'బాధ' , బెంగళూరు ఆనందం

హైదరాబాద్ లోని ఐటి కంపెనీలకు పూర్తి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ అత్యంత సెన్సిటివ్ గా ఉండే ఐటీ యాజమాన్యాలు హైదరాబాద్ లో తమ ఆపరేషన్లను కొనసాగించడానికి, కొత్త వెంచర్లను పెట్టడానికి భయపడుతున్నారు. హైదరాబాద్ లోని ఫార్మా, సినిమా రంగాలపై కూడా ఉద్యమాల ప్రభావం బాగా పడినట్టు కన్పిస్తోంది. అయితే తెలంగాణపై ముఖ్యంగా హైదరాబాద్ హోదాపై కేంద్రం ఒక స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత పరిశ్రమల్లో స్ధిరత్వం రావచ్చు.












Click it and Unblock the Notifications