చంద్రబాబుకు ఎదురు గాలి?

చంద్రబాబు నాయుడు మానసికంగా చాలా పిరికి. చిన్న నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఆయన తట్టుకోలేరు. బాలకృష్ణను పార్టీ అధ్యక్షుడిని చేయాలని ప్రసన్న డిమాండ్. ఆ డిమాండ్ నచ్చిన చాలా మంది టిడిపి నాయకులు ప్రసన్న బాటలో నడుస్తున్నారు.చంద్రబాబు నాయుడు మరో ఐదేళ్ళ పాటు పార్టీని నడిపించగలరా అన్నది చాలా మందికి ఉన్న సందేహం. వేచి చూడాలి మరి.












Click it and Unblock the Notifications