బాబు 'జ్యోతి'కి ఏం చేయలేదా?

కాంగ్రెస్ వాళ్ళకు మోకాళ్ళలో మెదడు ఉంటుందన్న విషయం ఇక్కడ బయట పడింది. తాను స్మగ్లింగ్ చేసి పైకి వచ్చానని ఒక పత్రిక యజమాని తన పత్రికలో ప్రకటించుకున్న తర్వాత అధికారంలో ఉన్న పార్టీ ఏదో ఒక చర్య తీసుకోవచ్చు కదా? అలా తీసుకోలేదంటే అంతకంటే పెద్ద తప్పులు చేశామని అధికారపార్టీ ఒప్పుకున్నట్టే కదా! రాధాకృష్ణ విజయగాధ గొప్పదే. ఆయన జర్నలిస్టుల కోసమే, వారి అభివృద్ధి కోసమే ఇంత సాహసం చేశారు. మరి ఆయన కంటే ఎక్కువ జీతాలిస్తూ సాక్షిని నడుపుతున్న జగన్ జర్నలిస్టులకు ఇంకా ఎక్కువ చేసినట్టా కాదా? మరి జ్యోతి నుంచి సాక్షి లోనూ, ఐ వెంకట్రావు చానల్ లోను చేరిన జర్నలిస్టుల మాటేమిటి? వారు రాధాకృష్ణ చిన్న స్ధాయి స్మగ్లింగ్ గురించి ఏమనుకుంటున్నారో?












Click it and Unblock the Notifications