కమ్మ ముద్రని బాబు చెరిపేస్తాడా?

అయితే పార్టీలోని కొందరు సీనియర్స్ కి చిరాకు తెప్పించే పనే అయినా కమ్మ ముద్రని చెరిపేసి తెలుగుదేశాన్ని తీర్చిదిద్దితే ఉన్నంతలో కొన్ని వర్గాలు దూరం కావని యోచిస్తున్నట్లు ఈ అపర చాణుక్యుడు మ్యాప్ గీస్తున్నారు. ఈ కొత్త మార్పు ద్వారా తెలుగుదేశానికి కొత్త రూపు ఇచ్చినట్లు అవుతుందని, అన్ని వర్గాల ఓట్లు ఆకర్షించేందుకు మార్గం సుగమమం అవుతుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడవరకూ బాగానే ఉన్నా అధికార విభజన సమయంలో పదవులు ఇచ్చేటప్పుడు వీరికి కూడా ప్రాదాన్యత ఇస్తారా అని కొందరు ఇప్పటికే అనుమానాలు అధినాయకుడు వద్ద వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పదివిలోకి వచ్చిన తర్వాత రావాల్సిన డౌట్లు అవి అని కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ వ్యూహానికి అడ్డుగా రెడ్డి,బ్రాహ్మణ కులాలు తరతరాలుగా కాంగ్రేస్ కు సపోర్టు ఇవ్వటం నిలుస్తోంది. మరో ప్రక్క కాంగ్రేస్ అధికారంలో ఉండటంతో కొంత సమస్య ఎదురౌతోంది. ఏదైమైనా కమ్మ పార్టీ అనే ముద్ర పోతేనే తెలుగుదేశానికి భద్రం అనే నినాదం ఊపందుకుంటోంది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications