ఆ రహస్యం బాబుకే తెలుసు!

ఎన్నికల ముందు చౌదరి తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కీలకపాత్ర వహించడం టిడిపి నాయకులకు మరీ ముఖ్యంగా కమ్మ నాయకులకు రుచించలేదు. చౌదరి మీద ఎన్నికల అనంతరం ఆంధ్రజ్యోతి సీరియల్ గా కథనాలను ప్రచురించింది. ఇప్పుడు ఈనాడు వంతు అయింది. తమ కులం వాడైన చౌదరికి ఈ రెండు పత్రికలు ఎందుకిలా వేధిస్తున్నాయో తెలియడం లేదు. అసలు కారణాలు చంద్రబాబు నాయుడికి తెలిసి ఉండవచ్చు.












Click it and Unblock the Notifications