ఆ 30 కోట్ల గుట్టు బాబుకు తెలుసా?

అయినా రాజు మీద చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారని, కేంద్రంలో అయన మద్దతు ఇస్తున్న ఎన్ డి ఎ ప్రభుత్వం కూడా రామలింగరాజుకు అనుకూలంగా వ్యవహరించిందని నేడు ఎన్ డిటివి స్పెషల్ స్టోరీని ప్రసారం చేసింది. ఇంతకీ ఈ రహస్యాన్ని ఎవరు బయటపెట్టి ఉండవచ్చు? చంద్రబాబు వద్ద ఎన్నో ఏళ్ళు సిపీఆర్వో గా పని చేసి ఇటీవలే వైఎస్ వైపు ప్లేటు మార్చిన విజయ కుమార్ అయి ఉండవచ్చని తెలుగుదేశం మేధావులు అనుమానిస్తున్నారు. చంద్రబాబు లీలలు ఇంకెన్ని బయటికి రానున్నాయో?












Click it and Unblock the Notifications