బాబు గోల బాబుది

తొమ్మిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబు ఇంకా పరిపక్వతతో వ్యవహరించాలి. అడ్డగోలుగా మాట్లాడితే క్రెడిబులిటీ ఇంకా పడిపోతుందని టీవీ చానల్స్ లో చర్చలకు వచ్చే అతిధి మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవిఎంల మీద అనుమానం ఉంటే ఆయన ఎన్నికలకు ముందే ఇసికి ఫిర్యాదు చేసి ఉండాల్సింది. తమ నాయకులకు ఈ విషయాన్ని పదే పదే బహిరంగంగా చెప్పి ఉంటే బాగుండేది. అంతా అయిపోయాక అధికార పక్షం అక్రమాలకు పాల్పడిందని ఆక్రోశించడం అర్ధరహితం.












Click it and Unblock the Notifications