చిరంజీవికి 'చాలెంజ్'

మరో వైపు సొంత కుటుంబంలోనే కుంపట్లు రాజుకున్నాయన్న వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ పై పవన్ సత్యాగ్రహం, నాగబాబు ధర్మాగ్రహం నిజంగా ఆలోచించాల్సిన విషయాలు. చిరు మాటను తమ్ముళ్ళు జవదాటిపోరు. కానీ చిరంజీవి తన కుటుంబ పంచాయితీని కూడా ఒక మంచి నాయకుడిగా పరిష్కరించి అందరినీ ఆనందపరచవలసిన బాధ్యత ఉంది. సినిమాల్లో అయితే చిరంజీవి ఆరు ఫైట్లు నాలుగు డ్యూయెట్లతో కథను సమాప్తం చేసి సూపర్ హిట్ గా బయటపడేవారు. ఇప్పుడు రాజకీయాల్లో ఆ హీరోయిజం సాధ్యమా?












Click it and Unblock the Notifications