రామోజీపై చిరుకు కోపం?

మరీ ముఖ్యంగా చిరంజీవి రామోజీరావు మీద ఆగ్రహంగా ఉన్నారని, ఒక దశలో కర్నూలు జిల్లా ముఖ్య నాయకుల వద్ద కులం ప్రస్తావన కూడా తెచ్చి ఆగ్రహించినట్టు సమాచారం. మరో వైపు రామోజీరావు ఈనాడు తరఫున సొంత సర్వే చేయించి, వైఎస్ మీద ప్రత్యేక కథనాలు రాయించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications