ఆంధ్ర, రాయలసీమలో చిరంజీవి హవా, హవా

గత ఎన్నికల్లో చిరంజీవికి కోస్తాఆంధ్ర కలిసి రాకపోవడానికి రాజశేఖరరెడ్డి ఫ్యాక్టర్ ప్రధాన కారణం. కాపులు అనేక సంవత్సరాలుగా రాజశేఖరరెడ్డిని నమ్ముకున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కాపుల విశ్వసనీత వైఎస్ మీదనే ఉండింది. అందువల్లనే చిరుకు ఆంధ్రలో ఆశించిన స్ధానాలు రాలేదు. ఇప్పుడు పరిస్ధితి మారిపోయింది. వైఎస్ లేకపోవడం, సమైక్యాంధ్ర వైఖరి తీసుకోవడం చిరంజీవికి లాభిస్తోంది. చంద్రబాబు నాయుడి ద్వంద్వ వైఖరి నచ్చని ఆంధ్రులు చిరంజీవి వైపు మొగ్గు చూపుతున్నట్టు కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications