చిరంజీవి సొంత చానల్?

"మా"తో పెట్టుకోకుండా సొంతంగా "మెగా" చానల్ ను పెట్టుకోవాలని చిరంజీవి వందిమాగధులు సూచిస్తున్నారు. కానీ ఈ "మెగా చానల్" కోసం ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే లైసెన్సు రావడానికి మరో ఆరునెలలు పడుతుంది. ఎన్నికల సమయంలో రానప్పుడు ఆ చానల్ వల్ల తక్షణ ఉపయోగమేమిటన్నది చిరు క్యాంపులోని మేధావుల ప్రశ్న. అయినా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? చానళ్ళ ప్రభావం వల్ల ఓట్లు పడతాయా? అంతా భ్రాంతియేనేమో? ఓటర్లు వీరి కంటే ఎంతో తెలివైన వారేమో?












Click it and Unblock the Notifications