పదుకెక్కుతున్న చిరు కత్తి!

చిరంజీవి వచ్చే ఐదేళ్ళ తర్వాత ప్రజారాజ్యం అధికారంలోకి వచ్చి తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తనకు ఉన్నంత ఓపిక ఉన్న వారితోనే పార్టీని నడిపించాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారు. ఊపు లేని వృద్ధ ఉపేంద్రతో, కుంటి గుడ్డి వాళ్ళతో పార్టీని బతికించుకుని ఐదేళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవుదామని ఆయన సంకల్పం. మనం ఆయనకు అన్నీ శుభాలు కలగాలని ఆశిద్దాం.












Click it and Unblock the Notifications