చిరంజీవి ఓవరాక్షన్!

బాబు,వైఎస్ లు పరస్పరం తీవ్రంగా ఒకరి బండారం ఒకరు బయటపెట్టుకుంటే బాగుంటుందని ఆశించిన సామాన్య ప్రజల ఉత్సాహం మీద చిరంజీవి చన్నీళ్ళు చల్లినట్టయింది. చిరంజీవి తాను కూడా ఆ అవినీతి తానులో ముక్కేనన్న సంకేతాలు నేడు సామాన్య ప్రజల్లోకి వెళ్ళాయి. చిరంజీవి రాజకీయ అపరిక్వత నేడు బాగా హాస్యాస్పదమైంది. వెండితెర మీద బంగారు పంట పండించిన ఒక హీరో రాజకీయాల్లో ఇలా జీరో అయిపోవడం చాలా మందికి బాధ కలిగించింది.












Click it and Unblock the Notifications