అరవిందా? చిరు విందా?

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కోసం గట్టిగా పనిచేసిన 20 మంది నాయకుల జాబితాను తయారు చేసి తనకు అందించవలసిందిగా ఎమ్మెల్యే అభ్యర్ధులను చిరంజీవి కోరుతున్నారు. పది రోజుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందితో విందు సమావేశాలు నిర్వహించాలని చిరు నిర్ణయించారు. అల్లు అరవింద్ ఇచ్చే అరకొర విందు సరిపెట్టకుండా చిరంజీవి స్వయంగా పాల్గొనే అసలైన విందు కోసం గ్రామీణ నాయకులు ఎదురు చూస్తున్నారట.












Click it and Unblock the Notifications