చిరుని ముంచిన దేవేందర్ గౌడ్!

గౌడ్ ను పిచ్చి పిచ్చిగా నమ్మేసిన పవన్ కల్యాణ్ అయితే ఇప్పుడు పుణెలో విశ్రాంతి తీసుకుంటూ తనను తాను తిట్టుకుంటున్నాడట. ప్రజారాజ్యాన్ని మోసం చేసిన మరో నాయకుడు కాసాని జానేశ్వర్ ముదిరాజ్. ఆయన తన మన పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేయకుండా "పొత్తు" కుదుర్చుకుని కొన్ని సీట్లు కొట్టేశారు. మన పార్టీ అభ్యర్ధులెవరూ గెలిచే అవకాశం లేదన్న విషయం చిరు దృష్టికి వచ్చింది. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న చిరంజీవి ఎన్ని కఠినమైన ఒత్తులు దిద్దుకోవలసి ఉందో మరి. మహాకూటమి అధికారంలోకి వచ్చాక దేవేందర్ గౌడ్ టిడిపిలోకో, టీఅర్ ఎస్ లోకో ఫిరాయిస్తారని విన్పిస్తోంది.












Click it and Unblock the Notifications