జీవిత ఆశాభంగం!

ఎటువంటి సినిమా గ్లామర్ లేకపోయినా తన అభివృద్ధి కార్యక్రమాలతో విజయం సాధిస్తానన్న విశ్వాసం రాజశేఖరరెడ్డిది. అందువల్లనే ఆయన జీవిత దంపతులను కూడా లైట్ గా తీసుకుంటున్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని జీవిత ఆశించారు. కానీ అనేక కారణాల వల్ల ఆ పదవి ఆమెకు రాలేదు. అయితే తీవ్ర ఆశా భంగం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. చిరంజీవి అభిమానులు కొన్ని నెలల క్రితం ఈ జంటపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్ కు సన్నిహితం కావడానికి ప్రయత్నం చేశారు. కానీ లాభం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications