జూ.ఎన్టీఆర్ పై ఎందుకంత?

మీడియాలో రాగద్వేషాలకు ఈ ఉదంతం చక్కటి నిదర్శనం. తమకు కావలసిన వారి మీద వచ్చే నెగిటివ్ వార్తలను కప్పపుచ్చుకోవడం, తమకు గిట్టనివారి మీద పనిగట్టుకుని వ్యతిరేక ప్రచారం చేయడం మామూలైపోయింది. మొత్తంగా మీడీయా కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య స్పష్టంగా చీలిపోవడం కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications