రాజశేఖర్ క్లీనిక్

ఈ క్లీనిక్ లో అతి తక్కువ ఫీజుకు వైద్య సేవలు లభిస్తాయట. సినిమాలు తీసి నష్టపోయిన రాజశేఖర్ డాక్టర్ గా తన శేష జీవితం గడపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే క్లీనిక్ నడపడం పూర్తిగా తనవల్ల కాదు కాబట్టి కొందరు పార్ట్ టైం డాక్టర్ల సేవలను తీసుకోవాలనుకుంటున్నారు. ఇంజెక్షన్ చేసి ఏన్నో ఏళ్ళు అయినందువల్ల ఈ యాంగ్రీ హీరో డాక్టర్ పాత్ర పోషించకుండా మేనేజ్ మెంట్ పాత్ర తీసుకోవాలని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications