వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జూనియర్ ఎన్టీఆర్ కు కమ్మా? బ్రాహ్మణా?

కులాంతర వివాహం అది కూడా అనధికారికంగా చేసుకున్న హరికృష్ణకు పుట్టిన తనయుడు జూనియర్ ఎన్టీఆర్. తనకు పదకొండేళ్ళ వయసు వచ్చే వరకు జూనియర్ కు తాతగారైన పెద్ద ఎన్టీఆర్ ను కలిసే అవకాశం లభించలేదు. ఆ బాధ జూనియర్ ఎన్టీఆర్ ను ఇప్పటికీ బాధిస్తోంది. చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డడిగా పెరిగిన జూనియర్ నందమూరి అందగాళ్ళ మాట విని కమ్మ వధువును చేసుకుంటాడో, తల్లి మాట విని బాహ్మణ వధువును చేసుకుంటాడో చూడాలి. అయినా మరో నాలుగు నెలలపాటు ముహుర్తాలు లేవు కాబట్టి ఈలోపు ఏదైనా జరగవచ్చు.