కత్రినాకు కౌగిలింతల కష్టాలు

తమకు తెలియకుండా చిత్రాలు తీయడం చట్ట వ్యతిరేకమని, చిత్రంలోని దృశ్యాలను స్కూప్ గా ఎలా ప్రచారం చేస్తారని ఆమె అంటోంది. రాజనీతి చిత్రం వేసుకున్న దుస్తుల్లోనే ఆ ఫొటోలు ఉన్నాయని, వాటిని ప్రజలు సులభంగా గుర్తించగలరని ఆమె చెబుతోంది. ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్ ఫంక్షన్ కు డుమ్మా కొట్టింది. ఇవన్నీ సల్మాన్ ఖాన్ కోసం ఆమె చెప్పినట్లే ఉంది.












Click it and Unblock the Notifications