కెసీఆర్ మందు మానలేదా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా కాంగ్రెస్ హై కమాండ్ అడ్డుపడిందని ఎన్నికల ముందు నానా బూతులు తిట్టిన కెసీఅర్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హై కమాండ్ ద్వారానే సాధ్యమని ఇప్పుడు ఆయన అంటున్నారు. ఎన్నికల ముందు ఎన్డీయే పాట పాడిన ఆయన ఇప్పుడు యుపిఎ గీతం అందుకున్నారు. అయినా తెలంగాణ ప్రజలకు మాత్రం ఆయనంటే ఇప్పటికీ మహా ఇష్టం. తెలంగాణ అంశం ఇంతవరకైనా వచ్చిందంటే అందుకు కెసీఆరే కారణమని సామాన్య తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications