కెసీఆర్ కు ఆంధ్రాయే ఇష్టమా?

నెక్లెస్ రోడ్డులోని మోక్ష రెస్టారెంట్ లో జరుగుతున్న ఆంధ్రా పుఢ్ పెస్టివల్ లో తెలంగాణ ప్రాంతీయుల మనోభావాలను దెబ్బతీసేలా హోర్డింగ్ లు పెట్టారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు గురువారం గొడవ చేయడంతో రెస్టారెంట్ యాజమాన్యం దిగివచ్చింది. హోర్డింగ్ లు తొలగించేందుకు అంగీకరించటంతో వివాదం సర్దుమణిగింది. వివరాల్లోకి వెళితే..మోక్షా రెస్టారెంట్ లో ఈ నెల మూడు నుంచి ఆంధ్రా పుడ్ పెస్టివల్ జరుగుతోంది. 19వరకూ జరిగే ఈ ప్రత్యేక వ్యాపార కార్యక్రమానికి గాను రెస్టారెంట్ యాజమాన్యం ఆకర్షణీయమైన హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది. ఐతే ఆ హోర్డింగ్ లలో "తెలంగాణ హీరోస్ లవ్స్ అవర్ పుడ్" అనే రాతలతో పాటు కేసీఆర్ కేరికేచర్ వేశారని, ఇది తెలంగాణ ప్రాంత వాసుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు ఆంధ్రాపుడ్ పెస్టివల్ లో తెలంగాణ మాట ఎందుకు వచ్చిందంటూ విరుచుకుపడ్డారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం చేసేది లేక హోర్డింగ్ లను తొలిగించేందుకు నిర్ణయించింది.
గతంలో ఎన్నో సార్లు తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్స్, రాయలసీమ ఫుడ్ ఫెస్టివల్స్ జరిగాయి. ఇప్పుడు ఆంధ్రా ఫుడ్ ఫెస్టివల్ అనగానే కొందరు పెద్ద ఇష్యూ చేయడం చర్చనీయాంశమౌతోంది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications