లేడీ విలన్ గా లక్ష్మీపార్వతి?

ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీపార్వతి కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కలిగించే అంశమే. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందీశ్వరి అప్పుడప్పుడు ఎన్టీఆర్ లాగానే వైఎస్ ప్రజానాయకుడని ప్రశంసిస్తున్నారు. తమ కుటుంబంలోని కొందరు వైఎస్ ను పొగిడేయడం చంద్రబాబుకు, నందమూరి అందగాళ్ళకు నచ్చని విషయమే. వైఎస్ ద్వారా పోదో ఒక పదవిని పొందాలని లక్ష్మీపార్వతి ఆలోచనలా కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications