లోకేష్ బాబు వచ్చేశాడు!

ఈ బాల మేధావి లోకేష్ భార్య బ్రాహ్మణితో కలిసి అమెరికా నుంచి మంగళవారం ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఇకపై లోకేష్ హైదరాబాద్ లోనే ఉంటూ వ్యాపార వ్యవహారాలు చూసుకోవాలనుకుంటున్నారు. రాజకీయ వ్యవహారాలు కూడా వెనుక నుంచి చక్కద్దిద్దుకోవాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications