గ్రేటర్ బరిలో లోక్ సత్తా మేయర్ అభ్యర్ధిపై ఒక వాదన

Jayaprakash Narayan
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోక్ సత్తా మేయర్ అభ్యర్ధి కఠారి శ్రీనివాసరావుపై ఒక చిన్న దుమారం రేగుతోంది. ఆయన కమ్మ కులానికి చెందిన వారు కావడమే ఈ దుమారానికి కారణం. అయితే ప్రతిభ ఉన్నప్పుడు కులాన్ని పట్టించుకోకూడదని అదే కులానికి చెందిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.

కఠారి శ్రీనివాసరావు విద్యాధికుడు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు గణనీయంగా ఓట్లు వచ్చాయి. కమ్మ కులానికి చెందిన వాడు కాబట్టే ఆయనకు అర్హత లేదని వాదించడం అర్ధ రహితమని ప్రగతిశీల వాదులు అంటున్నారు. అయినా ఈ ఎన్నికల్లో మేయర్ పదవిని తీసుకునేటన్ని సీట్లు లోక్ సత్తాకు రావన్న విషయం అందరికీ తెలిసిందే, కాకపోతే ఈ కుల వాదన ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+