వైఎస్ కు ఎన్టీఆర్ తో పోలిక

ఎన్టీఆర్,వైఎస్ రెండు భిన్నపార్టీలకు చెందిన వారైనా వారి మధ్య ఒక సారూప్యత ఉంది. ఇద్దరూ పేద ప్రజల గురించి ఆలోచించి వారితో మమైకమైనవారే. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళి నష్టపోగా వైఎస్ ఎన్టీఆర్ ఫార్ములాను అనుసరించి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ అంటే వైఎస్ కు మంచి గౌరవం ఉండేది.మాటకు కట్టుబడి ఉండే లక్షణం ఇద్దరికీ ఉంది. హైదరాబాద్ లో,ఇడూపుల పాయలో వైఎస్ అంతిమయాత్రకు జనం ఎంతో గొప్ప సంఖ్యలో హాజరయ్యారు.












Click it and Unblock the Notifications