జగన్ కు కేంద్ర మంత్రి పదవి?

జగన్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతున్నందువల్లనే ఈ బంగళాను కేటాయించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు రాజీ ఫార్ములాగా జగన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వాలన్నది సోనియా నిర్ణయమని అంటున్నారు. ఎన్నికల ముందు అవసరమనుకుంటే జగన్ ను ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రమంతటా ప్రచారం చేయించాలన్నది కూడా దీర్ఘకాలిక వ్యూహంలా కన్పిస్తోంది. అయితే ఈ రాజీ ఫార్ములాకు జగన్ అంగీకరిస్తారో లేదో. అంతా ఒక వారం రోజుల్లో తేలిపోవచ్చు.












Click it and Unblock the Notifications