మోహన్ బాబుకు తెలుగుదేశం తీర్ధం?

చంద్రబాబు నాయుడితోనూ మోహన్ బాబుకు దూరపు బంధుత్వముంది. ఇద్దరూ చిత్తూరు జిల్లా వారే. ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతారా అని మోహన్ బాబును ప్రశ్నించగా ఆయన ఖండించలేదు. పైగా ఆ విషయం ఆలోచిస్తానని చెప్పడం గమనార్హం. మోహన్ బాబు వంటి వారు టిడిపికి ఉపయోగకరంగా ఉంటారనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications