జగన్ వ్యాపారాల్లో నాగ్ వాటాలు?

ముఖ్యమంత్రి కుమారుడు వైఎస్ వ్యాపార సామ్రాజ్యంలో కొంత వాటా నాగార్జునకు ఉందని తాజా సమాచారం. మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న జగన్ త్వరలో తన సామ్రాజ్యాన్ని విస్తరించబోతున్నారు. పాత వ్యాపారాల్లోనే కాక కొత్త వెంచర్లలో కూడా నాగ్ పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. జగన్ ది గోల్డెన్ లెగ్గే, నాగార్జునది గోల్డెన్ హ్యాండే. గతంలో నాగార్జున, చిరంజీవి మా టీవీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత ఎందుకో ఇద్దరికీ ఆ ప్రాజెక్టు మీద ఆసక్తి పోయింది.












Click it and Unblock the Notifications