నాగార్జున రాజకీయాలకు దూరమా?

అక్కినేని నాగేశ్వరరావు పరోక్షంగా తెలుగుదేశం అభిమాని. కొడుకు నాగార్జున వైయస్ అభిమాని. నాగార్జున కాంగ్రెస్ కు కాకుండా కేవలం వైయస్ కు మాత్రమే విధేయంగా ఉండేవారు. నాగార్జున సినిమా ఫంక్షన్లకు కూడా దూరంగా ఉంటున్నారు. స్టార్ నైట్ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉంటున్నారు. నాగార్జునకు కోకాపేట సమీపంలో కొన్ని వందల ఎకరాల భూమి ఉంది. దానిని రక్షించుకోవడానికే ఆనాడు ఆయన వైయస్ కు మద్దతు పలికారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications