భువనేశ్వరి రింగ్ లో టీవీ యాంకర్?

పొడవుగా ఉండే ఒక టీవీ యాంకర్ అందరికంటే ఎక్కువగా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని ఆధారాలు లభించడంతో పోలీసులు కూడా అమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు విన్పిస్తోంది. పోలీసులకు ఇటువంటి ఉప్పు అందితే డబ్బే డబ్బు. పై అధికారులను మంచి చేసుకోడానికి మంచి లెదర్ మార్గమిది. భువనేశ్వరి నెట్ వర్క్ లో లేకుండా ఇండిపెండెంట్ గా ఆ బిజినెస్ చేసుకుంటున్న వారిలో కూడా గుబులు ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications