ప్రజారాజ్యంతో 'మ్యాచ్ ఫిక్సింగ్'?

అభ్యర్ధులతో విడివిడిగా కాకుండా గంపగుత్తగా పీఅర్పీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేలా పెద్ద స్ధాయిలో పావులు కదులుతున్నాయి. అల్లు అరవింద్ ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు కెవిపి రామచంద్రరావుతో ఒక డీల్ కుదుర్చుకున్నట్టు కన్పిస్తోంది. అల్లు అరవింద్, చిరంజీవి ఎన్డీయేకు ఇప్పటి వరకు అనుకూలంగా లేరు. డీల్ కుదిరితే యుపియేతోనే కుదరవచ్చు. ప్రజారాజ్యం ఎమ్మెల్యేలు, ఎంపీల క్యాంప్ కోసం శామీర్ పేటలో ఒక రిసార్ట్ ను బుక్ చేసినట్టు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications