వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మగధీర' శతదినోత్సవం వివాదాస్పదమేనా?

By Santaram
|
Google Oneindia TeluguNews

SS Rajamouli
"మగధీర" శత దినోత్సవానికి ఆ దర్శకుడు రాజమౌళి వస్తారా లేదా అన్నది ఇప్పుడు పజిల్ గా మారింది. మగధీర విజయం అంతా తనదేనని రాజమౌళి ప్రచారం చేసుకోవడం అల్లు అరవింద్ కు మనస్ధాపం కలిగించింది. ఈ విషయం చిరంజీవి వరకు వెళ్ళడంతో ఆయన దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంటూనే రామ్ చరణ్ నటన వల్లనే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయినట్టు అభిప్రాయపడ్డారట.

రాజమౌళి చేసే ప్రతి చిత్రంలోనూ కొన్ని శాఖల్లో ఆయన కుటుంబ సభ్యులే ఉంటారు. దాదాపు పది కోట్ల రూపాయలు ఆయన కుటుంబ సభ్యులకే వెళ్ళిపోతుంది. ఈ ప్యాకేజ్ డీల్ అల్లు అరవింద్ జీర్ణించుకోలేక పోతున్నారు. మగధీర సినిమా కథను ఎంచుకోవడంలోనే రాజమౌళి ప్రతిభ ఉంది. కేవలం అటువంటి కథను ఎంచుకున్నందుకే ఆయనకు పది కోట్లు ఇవ్వవచ్చని సినీ విమర్శకులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X