మీడియా 'టైగర్'కు కష్టాలు!

సాక్షి టీవీ ఎంతో అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో వచ్చింది. ప్రస్తుతానికి కంటెంట్ పరంగా వెనుకబడినా, ఇక ముందు ఈ చానల్ అగ్రస్ధానానికి చేరుకునే అవకాశముంది. ఈ గ్రూపు నుంచి ఒక ఎంటర్ టైన్ మెంట్ చానల్ కూడా రానుంది. సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఈనాడు కంటే కొన్ని వేలైనా ఎక్కువగా ఉంటుంది. భారీ నష్టాల్లో నడుస్తున్నా వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకా నిధులు పెట్టి ఓకటి రెండేళ్ళల్లో బ్రేక్ ఈవెన్ కు తీసుకువచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వైఎస్ మొండితనం, జగన్ డైనమిజం ఈ గ్రూపునకు శ్రీరామరక్షగా ఉన్నట్టు కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications