రామోజీ ఆనందపు వరద

ఆడిట్ బ్యూరో ఆఫ సర్క్యులేషన్ తాజా నివేదికలో ఈనాడు సర్క్యులేషన్ 13 లక్షల చిల్లర కాగా సాక్షి సర్క్యులేషన్ 12 లక్షల చిల్లర. అయితే మరో ఆరు నెలలు పోరాడితే సాక్షికి నెంబర్ వన్ సర్టిఫికెట్ వచ్చే అవకాశాలున్నాయి. కానీ దిగులుగా ఉన్న జగన్ తన సిబ్బందిని పోరాట పథంలో నడపగలగాలి. తమ ప్రభుత్వం ఉన్నప్పుడయితే వ్యాపారాలో ఎంత నష్టం వచ్చినా మరో రకంగా పూడ్చుకోగలరు. ఇప్పుడు అధికారం లేకపోవడం జగన్ కు పెద్ద మైనస్ పాయింటే.












Click it and Unblock the Notifications