ఏకమైన మామా అల్లుళ్ళు!

శ్రీజతో శిరీష్ పెళ్ళికి ఒప్పుకోకుండా కొన్నాళ్ళు తనకు తాను చిరు గృహ నిర్బంధంలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. శ్రీజకు పుట్టిన నివృతిని చూసుకుని చిరంజీవి పులకించిపోయారట. మనవరాలు పుట్టినప్పటింనుంచి రాకపోకలు బాగా ఉన్నాయి. నిరుద్యోగి అయిన శిరీష్ తో వ్యాపారం పెట్టించడానికి చిరు సిద్ధమైనా అందుకు శిరీష్ వినయంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఆ వ్యాపారాలేవో శ్రీజతో చేయించండి, నాకు మాత్రం రాజకీయాల మీదే ఆసక్తి ఉందని శిరీష్ చెప్పాడట. డబ్బు దాసోహమనకుండా సినిమా చిరంజీవి కంటే ఎక్కువగా అల్లుడు తమ ఔదార్యాన్ని చాటుకున్నాడు.












Click it and Unblock the Notifications