చంద్రబాబు అఘోరానా?

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కోటిన్నర సామాన్య కుటుంబాల మెడ మీద కత్తి పడుతుందని ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. కోటిన్నర తెల్ల కార్డులను బాబు రద్దు చేస్తాడని, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రద్దు చేస్తారని, వీటన్నిటినీ తీసేసి నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలనుకుంటున్నారని సాక్షి రాసింది. ఈ కథనం ప్రభావం ఓటర్ల మీద ఏ మేరకు ఉంటుందో తెలుసుకోడానికి ఒక నెల రోజులు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications