ఎన్టీఆర్ వాస్తు మార్పులు!

చంద్రబాబు నాయుడు తన సేవలు తీసుకుని, తీరా తెలుగుదేశం అధికారంలోకి రాకపోయేసరికి తాను ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఓట్ల తీరును విశ్లేషించి తన ప్రభావం పెద్దగా లేదని తేల్చడంపై జూనియర్ ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. అదే విధంగా తనను అప్రదిష్టపాలు చేసిన "మందు" మిత్రులకు కూడా అతను దూరంగా ఉంటున్నాడని చెబుతున్నారు. మిత్రులతో మందు కొడుతున్న వీడియో క్లిప్ నెట్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ దృష్టి అంతా తన కెరీర్ మీదనే ఉంది.












Click it and Unblock the Notifications